Kartakam horoscope weekly star 29/11/2020
ABN, First Publish Date - 2020-12-01T19:19:35+05:30
Kartakam horoscope weekly star 29/11/2020
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: కార్యం సిద్థిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శని, ఆదివారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగి స్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
Updated Date - 2020-12-01T19:19:35+05:30 IST