ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓటెయ్యడమనేది ఇంపార్టెంట్..ఎలా వేశామన్నది కాదు’

ABN, First Publish Date - 2020-12-01T19:52:21+05:30

సినీహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సినీహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడం మన హక్కన్నారు. ఓటు ఉన్నవారు తప్పకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. అయితే గతంలో ఈవీఎంలో ఓటు వేశామని, ఇప్పుడు బ్యాలెట్‌లో ఓటు వేయడం ఎలా ఉందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. ఓటేయడం ఇంపార్టెంట్ అని.. ఎలా వేశామన్నది ముఖ్యంకాదని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.

Updated Date - 2020-12-01T19:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising