ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Danasu horoscope weekly star 13/12/2020

ABN, First Publish Date - 2020-12-15T19:15:45+05:30

Danasu horoscope weekly star 13/12/2020

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యవహారాలతో తీరిక ఉండదు. అనుకూలతలు అంతంత మాత్రమే. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలి స్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఊహిం చని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. బుధవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కనిపించ కుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పిల్లల విషయంలో అంతా మంచే జరుగుతుంది.

Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising