ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్‌ చేతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల లిస్ట్‌

ABN, First Publish Date - 2020-11-25T21:17:57+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల జాబితా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల జాబితా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంపాదించింది. మొత్తం 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. నేరచరితుల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. బీజేపీ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 12 మంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు ఈ జాబితాలో ఉన్నారు.


ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యర్థుల నేర చరితను బయటపెడుతుంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరితకు సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక నివేదికను బయటపెట్టింది.

Updated Date - 2020-11-25T21:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising