ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన నిపుణులకు స్వర్గధామంగా కెనడా!

ABN, First Publish Date - 2020-08-07T22:43:32+05:30

ఇటీవలి కాలంలో కెనడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఇది కెనడాలోని వివిధ రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడడంతో పాటు దేశాల నుండి వచ్చే ఐటీ నిపుణులకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలి కాలంలో కెనడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఇది కెనడాలోని వివిధ రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడడంతో పాటు దేశాల నుండి వచ్చే ఐటీ నిపుణులకు ప్రాధాన్యతను పెంచింది.

 

2020 సంవత్సరంలో Covid -19 చాలా దేశాల ఆర్థికాభివృద్ధి మీద ప్రభావం చూపిస్తోంది, చాలా దేశాలు వీసా అనుమతులను, ప్రక్రియను నిలిపి వేశాయి. కానీ ఆర్థికంగా, సామాజికంగా బలమైన కెనడా మాత్రం విద్యార్థులకు, నిపుణులకు వీసాలు జారీ చేస్తోంది.


"అమెరికా లాంటి ఆర్థికంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందంజలో ఉన్న పెద్ద దేశాలు అవలంబిస్తోన్న కఠిన వీసా నిబంధనలు మన దేశ నిపుణుల మీద చాలా ప్రభావం చూపిస్తోంది. కానీ, కెనడా లాంటి దేశాలు మన నిపుణులకు సులభమైన పద్ధతిలో వీసాలు జారీచేస్తున్నాయి" అని చెప్తున్నారు, ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ  Kansas Overseas Careers మేనేజర్ నాగరాజు గారు.


ఇందుకు గల కొన్ని ముఖ్య కారణాలను ఇలా వివరించారు:


1. గత కొన్ని సంవత్సరాలుగా కెనడా ఐటీ రంగ అభివృద్ధి పథంలో దూసుకుపోవడం


2. అమెరికా విధించిన కఠిన వీసా నిబంధనలు


3. అమెరికా H-1B కన్నా కెనడా వీసా సులభంగా రావడం, శాశ్వత నివాసం సులభంగా దొరకడం. 


4. ఇతర దేశాలలో శాశ్వత నివాసానికి కనీసం 10 సంవత్సరాలు పట్టడం, కెనడాలో 1 నుండి 3 సంవత్సరాలలోనే రావడం


5. కెనడాలో పిల్లలకు ఉచిత విద్య, కుటుంబం మొత్తానికి ఉచిత ఆరోగ్య బీమా లభించడం


6. అదే విధంగా కెనడా వివిధ రకాల వీసాలను, ఉదాహరణకు Express Entry, Provincial Nominee Program, Federal Skilled  Program, Federal Trades Program లాంటి వివిధ వీసాలను జారీ చేయడం. 


వచ్చే 3 సంవత్సరాలలో కెనడా పది లక్షలకు పైగా ఇతర దేశాల నుండి వృత్తి నిపుణులకు వీసాలను జారీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇది మన దేశం నుండి అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలో స్థిరపడాలనుకునేవారికీ మంచి అవకాశంగా పరిగణించవచ్చు.

Updated Date - 2020-08-07T22:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising