ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఎండీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమ్మె నోటీసు

ABN, First Publish Date - 2020-11-13T09:17:06+05:30

ఆర్టీసీ ఎండీకి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమ్మె నోటీసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ బస్‌స్టేషన్‌, నవంబరు 12: దేశవ్యాప్తంగా నవంబరు 26న జరగనున్న సమ్మెలో పాల్గొనాలని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. గురువారం బస్‌స్టేషన్‌ ఆవరణలో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును ఆయన చాంబర్‌లో కలిసిన ఆర్టీసీ ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కమిటీనాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఎస్‌డబ్ల్యుఎ్‌ఫతో పాటు మరో నాలుగు సంఘాలు, అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కే జిలాని భాష, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.సుందరరావు కృష్ణబాబుకు తెలిపారు. 

Updated Date - 2020-11-13T09:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising