ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిపై కుట్రలు మానుకోవాలి

ABN, First Publish Date - 2020-11-13T09:16:10+05:30

అమరావతిపై కుట్రలు, కుతంత్రాలు ఎన్నాళ్లో సాగవని.., వాటిని మానుకొని అభివృద్ధి కొనసాగే విధంగా పని చేయాలని రాజధానికి భూములిచ్చిన రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

331వ రోజుకు చేరిన ఆందోళనలు


తుళ్లూరు, నవంబరు 12: అమరావతిపై కుట్రలు,  కుతంత్రాలు ఎన్నాళ్లో సాగవని.., వాటిని మానుకొని అభివృద్ధి కొనసాగే విధంగా పని చేయాలని రాజధానికి భూములిచ్చిన  రైతులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని మూడు రాజధానులు  ప్రతిపాదన మానుకోవాలని వారు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 331వ రోజుకు చేరుకున్నాయి.  మూడు రాజధానులంటూ పెయిడ్‌ ఆర్టిస్టుల చేత శిబిరం ఏర్పాటు చేసి దీక్షలు చేయించటం సిగ్గు చేటన్నారు. రాజధాని అమరావతిపై కుట్రలో ఇదొక భాగమన్నారు.  రాజధాని 29 గ్రామాలలో అమరావతి కొనసాగాలని ఆందోళనలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటల సమయంలో కొవ్వొత్తులు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2020-11-13T09:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising