ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమం తప్పని వ్యాయామమే రక్ష

ABN, First Publish Date - 2020-04-17T15:43:51+05:30

కరోనా మరణాలకు ప్రధాన కారణం.. శ్వాసకోస సమస్యలు తలెత్తడం! అయితే, క్రమంతప్పని వ్యాయామం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని అమెరికాకు చెందిన వర్జీనియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 16: కరోనా మరణాలకు ప్రధాన కారణం.. శ్వాసకోస సమస్యలు తలెత్తడం! అయితే, క్రమంతప్పని వ్యాయామం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని అమెరికాకు చెందిన వర్జీనియా వర్సిటీ అధ్యయనం చెబుతోంది. ‘ఒక్క పూట వ్యాయాయం చేసినా యాంటాక్సిడెంట్లు విడుదలవుతాయి. అవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను వేటాడంతో పాటు మానవ కణజాల రక్షణకు పాటుపడతాయి. తద్వారా కరోనా బారిన పడకుండా చూస్తాయ’ని అధ్యయనంలో పాల్గొన్న వర్జీనియా వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన జెన్‌ యాన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-17T15:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising