ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఘ్రాణశక్తి ఎందుకు తగ్గుతుందంటే..

ABN, First Publish Date - 2020-05-13T16:34:06+05:30

కరోనా సోకితే ముక్కు ఘ్రాణ శక్తి సన్నగిల్లుతుందంటూ ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇందుకు కారణం తెలుసుకునేందుకు యత్నించిన అమెరికాలోని రెనో స్కూల్‌ ఆఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్‌ ఏంజెలిస్‌, మే 12: కరోనా సోకితే ముక్కు ఘ్రాణ శక్తి సన్నగిల్లుతుందంటూ ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇందుకు కారణం తెలుసుకునేందుకు యత్నించిన అమెరికాలోని రెనో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు కొన్ని కొత్త విషయాలను కనుగొన్నారు. కరోనా వైరస్‌ ముక్కు ద్వారా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించే క్రమంలో ఏసీఈ2, టీఎంపీఆర్‌ఎ్‌సఎస్‌2 ప్రొటీన్లను హైజాక్‌ చేసి తన గ్రాహకాలుగా వాడుకుంటుంది. ఆ రెండు ప్రొటీన్లు ఎలుకల ముక్కు ఎగువ భాగంలోని సస్టెంటక్యులర్‌ కణాల నుంచి విడుదలైనట్లు వెల్లడైంది. ముక్కు ద్వారా పీల్చే గాలి నుంచి మెదడులోని న్యూరాన్లకు వాసనలను చేరవేసేందుకు సస్టెంటక్యులర్‌ కణాలు మాధ్యమంగా పనిచేస్తాయి. ఇవి కరోనాతో ప్రభావితమవడంతో ఘ్రాణ శక్తి సన్నగిల్లుతోందని పేర్కొన్నారు.  

Updated Date - 2020-05-13T16:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising