ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీళ్లు తాగడానికీ ఉందో వేళ!

ABN, First Publish Date - 2020-11-28T17:05:29+05:30

శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసు కదా! అయితే నీళ్లు తాగడానికి కూడా వేళలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-11-2020)

శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసు కదా! అయితే నీళ్లు తాగడానికి  కూడా వేళలున్నాయి.


అవేమిటంటే...

వేకువనే: ఉదయాన్నే నిద్ర లేవగానే గ్లాసు నీళ్లు తాగాలి. దీంతో శరీర భాగాలు తిరిగి ఉత్తేజితమవుతాయి. అలాగే శరీరం కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది.


వర్కవుట్‌ తరువాత: వ్యాయామాలు చేసిన తరువాత నీళ్లు తాగితే అలసట తగ్గి, శరీరం శక్తిని పొందుతుంది. అంతేకాదు గుండె కొట్టుకొనే వేగం సాధారణ స్థితికి చేరుతుంది. 


అరగంట ముందు: భోజనం చేయడానికి అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగితే  పొట్ట నిండుగా అనిపించి తక్కువగా తింటారు.  ఇలాచేస్తే తొందరగా బరువు తగ్గుతారు.  


స్నానానికి ముందు: స్నానం చేసేటప్పుడు రక్తపీడనం ఎక్కువవుతుంది. అందుకే స్నానానికి ముందు గ్లాసు వేడి నీళ్లు తాగాలి. దాంతో రక్తనాళాలు వ్యాకోచించి, రక్తపీడనం తగ్గుతుంది.


Updated Date - 2020-11-28T17:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising