ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరీరంలో వేడి తగ్గాలంటే..?

ABN, First Publish Date - 2020-11-13T18:08:48+05:30

శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్యలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ గానీ తక్కువగానీ ఉంటే ఏదో అనారోగ్యం ఉందని భావించవచ్చు. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-11-2020)

ప్రశ్న: నాకు నలభై ఏళ్లు, వేడి శరీరం నాది. ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు వేడిగా అన్పిస్తుంది నా శరీరం. ఆహారంలో ఏ జాగ్రత్తలు పాటిస్తే ఈ వేడి తగ్గుతుంది?


- రాగిణి, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్యలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ గానీ తక్కువగానీ ఉంటే ఏదో అనారోగ్యం ఉందని భావించవచ్చు. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి మహా దివ్యౌషధం నీళ్లు. మంచినీటిని ఎక్కువగా తాగండి. నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు బాగా తీసు కోండి. అన్నంతో పాటు సాంబారు, రసం తీసుకోవడం మంచిది. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష లాంటి పళ్లను తీసుకోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే అన్ని కాలాల్లోనూ శరీరం వేడిగా ఉండేట్టయితే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-11-13T18:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising