ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంచి ఉన్న ట్విన్‌డెమిక్‌

ABN, First Publish Date - 2020-10-27T16:41:41+05:30

కరోనాకు చలి కాలం తోడైంది కాబట్టి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు ఇన్‌ఫ్లుయోంజా తోడయ్యే ప్రమాదం ఉంది. రెండు విభిన్న ఇన్‌ఫెక్షన్లు ఒకే సమయంలో దాడి చేయడమే... ‘ట్విన్‌డెమిక్‌’!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(27-10-2020)

కరోనాకు చలి కాలం తోడైంది కాబట్టి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు ఇన్‌ఫ్లుయోంజా తోడయ్యే ప్రమాదం ఉంది. రెండు విభిన్న ఇన్‌ఫెక్షన్లు ఒకే సమయంలో దాడి చేయడమే... ‘ట్విన్‌డెమిక్‌’!


కరోనా ఇన్‌ఫెక్షన్‌తో పాటు చలికాలంలో వ్యాపించే ఇన్‌ఫ్లుయోంజా నుంచి తప్పించుకోవాలంటే వ్యాధినిరోధకశక్తిని మరింత పెంచుకోవడం ఒక్కటే మార్గం. కరోనా ఉధృతి తగ్గిందనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, చలికాలం అసాంతం ముఖానికి మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం లాంటి రక్షణ చర్యలు కొనసాగించాలి.


చలికాలంలోకి అడుగు పెట్టాం కాబట్టి సెకండ్‌ వేవ్‌ కరోనా పొంచి ఉందని గ్రహించాలి. రక్షణగా రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ 80ు పౌష్ఠికాహారం, 20ు వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్‌ ‘గామా ఒరిజనాల్‌’ ఇమ్యూనిటీని పెంచి, శరీరంలో ఫ్రీర్యాడికల్స్‌ను న్యూట్రలైజ్‌ చేస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్‌ కొన్ని పండ్లు, కూరగాయల్లో కూడా దొరుకుతుంది. విటమిన్‌ ఇ కంటే గామా ఒరిజనాల్‌ రోగనిరోధకశక్తిని నాలుగురెట్లు పెంచుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. 




Updated Date - 2020-10-27T16:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising