ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు రాలడం తగ్గాలంటే!

ABN, First Publish Date - 2020-09-19T18:05:33+05:30

జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే రోజూ గ్రీన్‌ టీ తాగండి. జుట్టు రాలడం ఆగిపోతుంది. గ్రీన్‌ టీలోని గుణాలు కురులను దృఢంగా చేస్తాయి అంటున్నారు నిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-09-2020)

జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే రోజూ గ్రీన్‌ టీ తాగండి. జుట్టు రాలడం ఆగిపోతుంది. గ్రీన్‌ టీలోని గుణాలు కురులను దృఢంగా చేస్తాయి  అంటున్నారు నిపుణులు.


 జుట్టు రాలడానికి డాండ్రఫ్‌ ఒక కారణం. గ్రీన్‌ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి తోడ్పడతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.


 బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. దీంతో జుట్టు రాలుతుంది. గ్రీన్‌ టీతో జుట్టు కడుక్కోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌లు తొలగిపోతాయి.


 హెయిర్‌ఫాల్‌ను నియంత్రించడంలో సాయపడే  విటమిన్‌-బి గ్రీన్‌ టీ సమృద్ధిగా లభిస్తుంది. 


Updated Date - 2020-09-19T18:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising