ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోసారి వైరస్‌ సోకదనేందుకు ఆధారాల్లేవ్‌!

ABN, First Publish Date - 2020-04-26T16:09:07+05:30

కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారికి రెండోసారి అదే వైరస్‌ సోకదనేందుకు ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్‌, ఏప్రిల్‌ 25: కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారికి రెండోసారి అదే వైరస్‌ సోకదనేందుకు ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వారిలోని రోగనిరోధకాలు మళ్లీ వారు వైరస్‌ బారిన పడకుండా కాపాడతాయని చెప్పలేమని పేర్కొంది. ఇదేసమయంలో ‘ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్‌లు’ జారీ చేయాలని కొన్ని ప్రభుత్వాలు చేసిన ఆలోచన పట్ల హెచ్చరిక జారీ చేసింది. ఒకసారి ఈ సర్టిఫికెట్‌ పొందిన వారు ప్రజా ఆరోగ్య మార్గదర్శకాలను పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా వ్యాధిని మరింతగా విస్తరింపజేసే రిస్క్‌ పొంచి ఉంటుందని పేర్కొంది. 

Updated Date - 2020-04-26T16:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising