ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేపర్‌ కప్పుల్లో టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

ABN, First Publish Date - 2020-11-09T17:20:13+05:30

పేపర్‌ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడి పడేసే(డిస్పోజబుల్‌) పేపర్‌ కప్పుల్లో మూడుసార్లు 100మి.లీ చొప్పున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 8: పేపర్‌ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడి పడేసే(డిస్పోజబుల్‌) పేపర్‌ కప్పుల్లో మూడుసార్లు 100మి.లీ చొప్పున టీ తాగడం వల్ల 75వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోని వెళతాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. 80-90 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడి కలిగిన 100మి.లీ ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయని చెప్పారు.  

Updated Date - 2020-11-09T17:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising