ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువసేపు కూర్చుంటే అల్జీమర్స్!

ABN, First Publish Date - 2020-02-28T21:37:02+05:30

ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే వాళ్లలో జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుందని అమెరికాలో ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవాళ్లు మధుమేహం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే వాళ్లలో జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుందని అమెరికాలో ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవాళ్లు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం, తద్వారా అకాల మరణాలకు గురయ్యేందుకు ఆస్కారం ఎక్కువని కూడా వారు హెచ్చరిస్తున్నారు. గంటల కొద్దీ కూర్చుని ఉండడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన మీడియల్ టెంపోరల్ లోబ్(ఎం.టి.ఎల్) పొర పలుచబడుతోందని ఈ పరిశోధనలో నిర్ధారణ అయింది. మధ్యవయసు వాళ్లు, వృద్ధుల్లో ఈ పొర దెబ్బతిన్నడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయి, డిమెన్షియా సమస్యకు దారితీస్తోంది. ఒకసారి పొరదెబ్బ తిన్న తరువాత ఎంత వ్యాయామం చేసినా ఫలితం లేదు. తిరిగి ఎంటిఎల్ పొర బాగుపడదు. కూర్చుని ఉండడాన్ని తగ్గించడమే దీనికి పరిష్కారం అంటున్నారు పరిశోధకులు.

Updated Date - 2020-02-28T21:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising