ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌

ABN, First Publish Date - 2020-10-15T16:35:05+05:30

ముఖం నిర్జీవంగా, అలసిపోయినట్టు కనిపించినప్పుడు ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌తో కొద్ది సేపట్లోనే తాజాదనాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖం నిర్జీవంగా, అలసిపోయినట్టు కనిపించినప్పుడు ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌తో కొద్ది సేపట్లోనే తాజాదనాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే...


ఫేస్‌ప్యాక్‌ తయారీ కోసం ఓట్స్‌, తేనె, పాలు తీసుకోవాలి. ముందుగా ఓట్స్‌ను మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. కొద్దిగా ఓట్స్‌ పొడి తీసుకొని దీనిలో తేనె, పాలు వేసి పేస్ట్‌  మాదిరి చేసుకోవాలి. 

ఇప్పుడు ఈ పేస్ట్‌ను ప్యాక్‌లా ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత స్క్రబ్బింగ్‌ చేస్తూ, చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మానికి తేమ, పోషణ అందుతాయి. ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.



Updated Date - 2020-10-15T16:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising