ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కులోని ఆ రెండు కణాలే ఎంట్రీ పాయింట్స్‌

ABN, First Publish Date - 2020-04-26T16:13:10+05:30

ముక్కులోని రెండు రకాల కణాలు ప్రధానంగా కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమవుతున్నాయని భావిస్తున్నట్లు యూకేలోని వెల్‌కమ్‌ సంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, నెదర్లాండ్స్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, ఏప్రిల్‌ 25: ముక్కులోని రెండు రకాల కణాలు ప్రధానంగా కొవిడ్‌-19 వ్యాప్తికి కారణమవుతున్నాయని భావిస్తున్నట్లు యూకేలోని వెల్‌కమ్‌ సంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ గ్రోనింన్జన్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ముక్కులోని గోబ్లెటె, సిలియేటెడ్‌ కణాల్లో ఎంట్రీ ప్రొటీన్స్‌ ఉంటాయని, వీటితోనే వైరస్‌ ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. సిలియేటెడ్‌ కణాలు వెంట్రుకపాటి ఉంటాయి. గిన్నె ఆకారంలో గోబ్లెట్‌ కణాలు ఉంటాయి. ఈ రెండూ కరోనాను వ్యాప్తి చేసే రేటు అధికమని నేచుర్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ఓ వ్యాసం ప్రచురితమైంది.

Updated Date - 2020-04-26T16:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising