ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టగొడుగులతో మతిమరుపు మాయం

ABN, First Publish Date - 2020-03-16T22:29:07+05:30

శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ప్రొటీన్లు అంత సులువుగా జీర్ణం కావు. 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-03-2020)

శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ప్రొటీన్లు అంత సులువుగా జీర్ణం కావు. 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు క్షీణించిపోతుంటాయి. ఫలితంగా మతిమరుపు కలిగించే డిమెన్షియా వ్యాధి మొదలవుతుంది. అయితే వీరు వారానికి రెండుసార్లు, 300 గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తీసుకున్నట్టయితే మతిమరుపు సమస్య 50 శాతం వరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు కణాల క్షయం కారణంగా వృద్ధుల్లో మతిమరుపుతో పాటు భాషా సామర్థ్యం తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. అయితే పుట్టగొడుగులు ఈ లోపాల్ని చాలావరకు భర్తీ చేస్తాయంటున్నారు పరిశోధకులు. పుట్టగొడుగుల్లో ప్రత్యేకించి మన శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకోలేని ఒక అరుదైన అమినోయాసిడ్ ఉంటుందనీ, అది ఈ విశేష ప్రయోజనాలన్నీ కలిగిస్తుందని వారు చెబుతున్నారు.

Updated Date - 2020-03-16T22:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising