ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్డుతో గుండె ఆరోగ్యం

ABN, First Publish Date - 2020-02-28T21:07:01+05:30

ప్రతిరోజూ గ్లాసు పాలూ, ఒక కోడిగుడ్డూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. కానీ కోడి గుడ్లలో కొలెస్ట్రాల్ ఎక్కువ కనుక గుండెకు మంచిది కాదన్న అభిప్రాయం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిరోజూ గ్లాసు పాలూ, ఒక కోడిగుడ్డూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. కానీ కోడి గుడ్లలో కొలెస్ట్రాల్ ఎక్కువ కనుక గుండెకు మంచిది కాదన్న అభిప్రాయం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది తప్పు అన్న విషయం ఇటీవల  చేసిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. కోడిగుడ్డు వల్ల గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్ పెరగడానికీ, కోడిగుడ్డు తినడానికి సంబంధం లేదని తేల్చారు కెనడా మెక్ మాస్టర్ యూనివర్సిటీ, హామిల్టన్ హెల్త్ సైన్సెస్‌కి చెందిన పరిశోధకులు. లక్షా 77 వేల మందిపై అధ్యయనం చేసిన అనంతరం వాళ్లు ఈ విషయం చెబుతున్నారు. వీరిలో సగానికి పైగా గుడ్డు, పాలు తీసుకునే వారున్నారు. వీరిలో 13,658 మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారే! అయితే వీరి గుండెజబ్బుకీ, కోడిగుడ్డుకీ సంబంధం లేదన్న విషయం తేలింది. ప్రొటీన్లు, పోషకాలు లభించే కోడిగుడ్డు తినడమే మంచిదని పరిశోధకులు అంటున్నారు.

Updated Date - 2020-02-28T21:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising