ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువ సమయం కూర్చుంటున్నారా!

ABN, First Publish Date - 2020-12-08T16:21:54+05:30

మెరుగైన ఆరోగ్యానికి చక్కని జీవనశైలి ఎంతో ముఖ్యం. అయితే మనకు వచ్చే దాదాపు 60 శాతం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు మనం అలవాటు పడని జీవనశైలి కారణమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(08-12-2020)

మెరుగైన ఆరోగ్యానికి చక్కని జీవనశైలి ఎంతో ముఖ్యం. అయితే మనకు వచ్చే దాదాపు 60 శాతం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు మనం అలవాటు పడని జీవనశైలి కారణమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  


ఉదయాన్నే లేవగానే ఆధునిక టాయిలెట్‌తో మొదలు, ఆ తరువాత డైనింగ్‌ టేబుల్‌ వద్ద, ఆఫీసుకు వెళ్లేందుకు కారు లేదా బండి మీద లేదంటే బస్సులో, ఆఫీసులో కంప్యూటర్‌ ముందు కూర్చొనే పనిచేస్తాం. ఇంటికి వచ్చాక డిన్నర్‌ చేసి, కూర్చొనే కొంతసేపు టీవీ చూస్తాం. ఇలా రోజుకు సగటున మనం 11 గంటలు కూర్చొనే ఉంటున్నాం.  ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కలిగే అనర్థాలేమంటే...


వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది.

ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశం ఉంది

బరువు పెరుగుతారు

మెదడు పనితీరు మందగిస్తుంది

గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం 54శాతం ఎక్కువ. 


కొద్దిసేపు నడవడం, జిమ్‌కు వెళ్లఢం వంటివి చేస్తుంటారు కొందరు. అరుతే ఇవేవి రోజుకు 11-12 గంటలు కూర్చోవడం వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని పూడ్చలేవు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం చెబుతోంది. 

Updated Date - 2020-12-08T16:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising