ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెల్లుల్లితో కేన్సర్ పరార్!

ABN, First Publish Date - 2020-04-04T16:27:30+05:30

కేన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. దీని నివారణకు ఎన్ని కొత్త మందులు వచ్చినా దాన్ని అదుపు చేయడం కష్టమైనపనే అవుతోంది. ఈ సమయంలో వెల్లుల్లి కేన్సర్‌ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-04-2020)

కేన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. దీని నివారణకు ఎన్ని కొత్త మందులు వచ్చినా దాన్ని అదుపు చేయడం కష్టమైనపనే అవుతోంది. ఈ సమయంలో వెల్లుల్లి కేన్సర్‌ని అడ్డుకుంటుందన్న విషయం తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లికి 14 రకాల కేన్సర్లను మరెన్నో ఇతర జబ్బులు రాకుండా చేసే శక్తి ఉందని అమెరికా ఇనిస్టిట్యూట్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. కేన్సర్ పేషెంట్లు రోజుకు ఐదు లేదు ఆరు దంచిన వెల్లుల్లి రెమ్మలు తినాలని వారు సూచిస్తున్నారు. వీటిని వెంట వెంటనే తినకూడదట. ఒక్కో రెమ్మను 15 నిమిషాల వ్యవధి ఇచ్చి తినాలట. ఈ 15 నిమిషాల్లో వెల్లుల్లి రెమ్మల నుంచి అలినేస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ కేన్సర్ తత్వాలు ఉంటాయి. ఇవి కేన్సర్‌ని నిరోధించడమే కాకుండా 166 రకాల జబ్బులు రాకుండా అడ్డుకుంటాయనీ పరిశోధకులు అంటున్నారు. అయితే వెల్లుల్లి కేన్సర్‌ను నివారించలేదనీ, దాన్ని అడ్డుకుంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2020-04-04T16:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising