ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈస్ట్రోజన్‌ ఎక్కించి చూద్దాం!!

ABN, First Publish Date - 2020-04-30T15:57:09+05:30

మహిళల సంతానోత్పత్తి వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్లే కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థకు బలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 29: మహిళల సంతానోత్పత్తి వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్లే కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేలా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతోందనే అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు. వైర్‌సల దాడితో దెబ్బతినే శరీర కణాల మరమ్మతులు వేగంగా జరిగేందుకూ ఈ హార్మోన్లే ఊతమిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టర్కీలో ఓ 93 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఘట్టాన్ని అందుకు ఓ తార్కాణంగా చెప్పారు. ఈనేపథ్యంలో చైనాతో పాటు అమెరికాలోని సెడార్స్‌-సినాయ్‌, రెనెజాన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు మహిళల సంతానోత్పత్తి హార్మోన్లతో పురుష కరోనా రోగులపై ప్రయోగ పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2020-04-30T15:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising