ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలతో కేన్సర్ నుంచి ఉపశమనం!

ABN, First Publish Date - 2020-02-28T21:15:22+05:30

కేన్సర్ వ్యాధిగ్రస్థులు ఈ ఆహారం తీసుకుంటే మంచిది, ఆ ఆహారం తీసుకుంటే మంచిదన్న వార్తలు ఎప్పుడూ వినిపిస్తునే ఉంటాయి. అలాంటి వార్తే మరొకటి ఇప్పుడు విస్తృతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేన్సర్ వ్యాధిగ్రస్థులు  ఈ ఆహారం తీసుకుంటే మంచిది, ఆ ఆహారం తీసుకుంటే మంచిదన్న వార్తలు ఎప్పుడూ వినిపిస్తునే ఉంటాయి. అలాంటి వార్తే మరొకటి ఇప్పుడు విస్తృతంగా  ప్రచారం జరుగుతోంది! నిత్యం రెండు గ్లాసుల పాలు తాగితే కేన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. పాలలో ఉండే మిల్క్ ప్రొటీన్ కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్, స్వీడన్ నిపుణులు గుర్తించారు. మిల్క్ ప్రొటీన్ గల ఏ పదార్థాలైనా సరే అవి.. కేన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కేన్సర్ కణాలను నాశనం చేయగల గుణం మిల్క్ ప్రొటీన్‌కు ఉంది. ఎక్కువ మిల్క్ ప్రొటీన్ తీసుకునే వారిలో కేన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేవని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. 

Updated Date - 2020-02-28T21:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising