ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుమేహులకు కరోనా దెబ్బ

ABN, First Publish Date - 2020-04-17T15:46:15+05:30

కరోనా వైరస్‌.. టైప్‌-2 మధుమేహం బాధితుల చికిత్సను దెబ్బతీసే ప్రమాదం ఉం దని తేలింది. ఊబకాయం, మధుమేహం రోగ లక్షణ ఽశరీర ధర్మం(పాథోఫిజియాలజీ) విశ్లేషణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో, ఏప్రిల్‌ 16: కరోనా వైరస్‌.. టైప్‌-2 మధుమేహం బాధితుల చికిత్సను దెబ్బతీసే ప్రమాదం ఉం దని తేలింది. ఊబకాయం, మధుమేహం రోగ లక్షణ ఽశరీర ధర్మం(పాథోఫిజియాలజీ) విశ్లేషణ ద్వారా ఈ సంగతి స్పష్టమైంది. ఈ అధ్యయనం సాగించిన కెనడాలోని టొరంటోలో ఉన్న మౌంట్‌ సినాయ్‌ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ డానియెల్‌ జె డ్రుకర్‌ మాట్లాడుతూ.. మనిషిలోని గట్‌ భాగం, ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలు కరోనాకు కీలకమైన స్థావరాలు. వాటిద్వారా వైరస్‌ లోపలకు చొరబడి ఇన్ఫెక్షన్‌గా మారుతుంది. ఆ ప్రాంతాల్లో అలజడి రేపుతుంది. ఇలా విడుదల చేసే ప్రత్యేక ప్రొటీన్లు.. టైప్‌-2 డయాబెటి్‌సను వృద్ధి చేస్తాయి. దీనిపై మరింత అధ్యయనం అవసరమని డ్రుకర్‌ వివరిస్తున్నారు.

Updated Date - 2020-04-17T15:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising