ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారణమిదేనా?

ABN, First Publish Date - 2020-11-03T17:16:48+05:30

శ్వాసకోశ వ్యాధులకూ, దురదతో కూడిన దద్దుర్లకూ సంబంధం ఉందని కొవిడ్‌ ద్వారా రుజువైంది. కరోనా సోకినప్పుడు ఇతరత్రా లక్షణాలతో పాటు కొందరిలో చర్మం దురద, దద్దుర్లు కనిపించవచ్చని ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన పరిశీలనలో తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-11-2020)

శ్వాసకోశ వ్యాధులకూ, దురదతో కూడిన దద్దుర్లకూ సంబంధం ఉందని కొవిడ్‌ ద్వారా రుజువైంది. కరోనా సోకినప్పుడు ఇతరత్రా లక్షణాలతో పాటు కొందరిలో చర్మం దురద, దద్దుర్లు కనిపించవచ్చని ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన పరిశీలనలో తేలింది.


దగ్గు, జలుబు, జ్వరం మొదలైన ప్రధాన లక్షణాలు అందరిలోనూ కనిపించకపోవచ్చు. కొందరిలో వీటికి బదులుగా కొవిడ్‌ చర్మపు ర్యాష్‌ రూపంలో బయల్పడవచ్చు. అయితే ఈ దద్దుర్లు కొవిడ్‌ సోకిన అందర్లో ఒకే రకంగా ఉండాలనే నియమం లేదు. కొందరిలో ఇవి దద్దుర్ల రూపంలో బయటపడితే, మరికొందరిలో ఆటలమ్మ రూపంలో, ఇంకొందరిలో చదునైన మచ్చల రూపంలో బయల్పడవచ్చు. అయితే ఈ దద్దుర్లు చర్మపు ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చినవా, లేక కొవిడ్‌ సోకడం మూలంగా తలెత్తినవా? అనేది వాటిని చూసి చెప్పడం కష్టం. కాబట్టి చర్మం దురద, దద్దుర్లను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రతించాలి.



Updated Date - 2020-11-03T17:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising