ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాప్‌కార్న్‌తో జలుబు మాయం!

ABN, First Publish Date - 2020-03-20T19:46:52+05:30

జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్‌ కోసమో మందులషాపుకు పరుగులు తీయకుండా పాప్‌కార్న్‌ తిని చూడమంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. పాప్‌కార్న్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(20-03-2020):

జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్‌ కోసమో మందులషాపుకు పరుగులు తీయకుండా పాప్‌కార్న్‌ తిని చూడమంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్స్‌ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు చెబుతున్నారు. పాప్‌కార్న్‌ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఉప్పు వేయడం వల్ల పాప్‌కార్న్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని, పైగా కొత్త సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-03-20T19:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising