ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగులకు మూడో ఊపిరితిత్తి

ABN, First Publish Date - 2020-04-30T16:00:44+05:30

కరోనా ఇన్ఫెక్షన్‌తో శ్వాస తీసుకోలేక నరకయాతన అనుభవిస్తున్న రోగుల పాలిట ‘ఈసీఎంఓ’లు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ఈసీఎంఓ అంటే ‘ఎక్స్‌ట్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో, ఏప్రిల్‌ 29 : కరోనా ఇన్ఫెక్షన్‌తో శ్వాస తీసుకోలేక నరకయాతన అనుభవిస్తున్న రోగుల పాలిట ‘ఈసీఎంఓ’లు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ఈసీఎంఓ అంటే ‘ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌’. పేరుకు తగ్గట్టుగానే ఈ పరికరం ఎన్నో ఎక్స్‌ట్రా పనులు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా మందగించిన రోగుల శరీరంలో జీవక్రియలు గాడి తప్పకుండా ఉండేందుకు మూడో ఊపిరితిత్తిలా ఈసీఎంఓలు ఊతమిస్తాయి. రోగి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి తనలోని కృత్రిమ ఊపిరితిత్తి(ఆక్సిజనేటర్‌)లోకి పంపించి, ఆ రక్తంలోకి ఆక్సిజన్‌ను చేర్చి, కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ విఫలమై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 32 మంది కరోనా రోగులకు అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈసీఎంఓలతో చికిత్స అందించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయి. 

Updated Date - 2020-04-30T16:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising