ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో బరువు తగ్గించుకోవచ్చు..ఎలాగంటే..

ABN, First Publish Date - 2020-03-16T22:19:56+05:30

అధిక బరువు తగ్గించుకునేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొంతమంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-03-2020)

అధిక బరువు తగ్గించుకునేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొంతమంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే బరువు మరింత పెరుగుతారు తప్ప, తగ్గరని వారంటున్నారు. జర్మనీకి చెందిన లుబెక్ యూనివర్సిటీ పరిశోధకులు 23 సంవత్సరాల వయస్సున్న 16 మందిని రెండు గ్రూపులుగా విభజించి వారికి మూడురోజుల పాటు రకరకాల ఆహారం ఇచ్చారు. ఒక గ్రూపు వారికి అధికంగా కేలరీలున్న ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇస్తే.. అదే ఆహారాన్ని రెండో గ్రూపు వారికి రాత్రి డిన్నర్ రూపంలో ఇచ్చారు. తరువాత వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ అదే విధంగా ఆహారం ఇచ్చారు. ఉదయం అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకున్న వారి మెటబాలిజం  పెరిగిందనీ, వారిలో కేలరీలు త్వరగా, ఖర్చవుతున్నాయని, అదే రెండో గ్రూపు వారిలో మెటబాలిజం తగ్గిందని గుర్తించారు.

Updated Date - 2020-03-16T22:19:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising