ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో మార్పులు

ABN, First Publish Date - 2020-11-25T15:04:03+05:30

ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఫ్యాప్టో’తో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ 18న జరిపిన చర్చల సందర్భంగా కుదిరిన అంగీకారం మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధానోపాధ్యాయుల(గ్రేడ్‌-2) బదిలీకి  అర్హమైన గరిష్ఠ సర్వీసును ఐదు విద్యాసంవత్సరాల నుంచి ఐదు పూర్తి సంవత్సరాలకు మార్చారు. స్టేషన్‌ సర్వీస్‌ పాయింట్లపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేశారు.  

Updated Date - 2020-11-25T15:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising