ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలి: టీపీయూఎస్‌

ABN, First Publish Date - 2020-07-19T22:23:35+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్‌) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ప్రమాదకరంగా ఉన్నందున ఆన్‌లైన్‌ విద్యాబోధన మాత్రమే ప్రత్యామ్నాయమని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హన్మంతరావు, నవాత్‌ సురేష్‌ తెలిపారు. ట్యాబ్‌లతో ఆన్‌లైన్‌ విద్యాబోధన సజావుగా సాగుతుందని ప్రభుత్వనికి వారు సూచించారు.

Updated Date - 2020-07-19T22:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising