ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ గేమ్‌

ABN, First Publish Date - 2020-12-11T14:16:34+05:30

పబ్జీ గేమ్‌.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, డిసెంబరు 10: పబ్జీ గేమ్‌.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన లలితమ్మ, అనంతయ్య కుమారుడు ఓంకార్‌(15).. అదే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ పాఠాలు వినేవాడు. సెల్‌ఫోన్‌లోని వీడియో గేమ్‌లకు బాగా అలవాటు పడ్డాడు.


అది గమనించిన తల్లిదండ్రులు.. చదువుపై శ్రద్ధ పెట్టాలంటూ మందలించారు. ఈ క్రమంలో.. ఓంకార్‌ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొన్నాడు. సదరు విద్యార్థి పబ్జీ గేమ్‌ విపరీతంగా ఆడేవాడని స్థానికులు చెప్పారు.


Updated Date - 2020-12-11T14:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising