ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మెడికల్‌ సీట్ల’పై విచారణ జరపాలి: దాసోజు

ABN, First Publish Date - 2020-12-29T15:57:34+05:30

రాష్ట్రంలోని వైద్య, విద్య కళాశాలల్లో అక్రమంగా ఏపీ విద్యార్థులకు సీట్లు కేయించారని, ఈ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైద్య, విద్య కళాశాలల్లో అక్రమంగా ఏపీ విద్యార్థులకు సీట్లు కేయించారని, ఈ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. సీట్ల కేటాయింపులో రాష్ట్ర  విద్యార్థులకు అన్యాయం జరిగిందని, అన్‌-రిజర్వ్డ్‌ కోటాలో అనర్హులైన ఏపీ వారికి సీట్లు కేటాయించారని ఆరోపించారు. కాళోజీ హెల్త్‌ వర్సిటీ వైస్‌చాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి నిబంధనలను ఉల్లంఘించి స్థానికేతర విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. తన ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సూచనలకు అనుగుణంగా ఒక్క గాంధీలోనే 8 మంది ఏపీ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చేశారని వివరించారు. 


Updated Date - 2020-12-29T15:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising