ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2020-07-18T21:24:47+05:30

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ఫస్టియర్‌ (2020-21) ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ డి. మధుసూదన రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించి సంబంధిత మోడల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ఫస్టియర్‌ (2020-21) ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ డి. మధుసూదన రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించి సంబంధిత మోడల్‌ పాఠశాలలకు దరఖాస్తు  చేసుకుని, ప్రింట్‌ కాపీని ప్రిన్సిపాల్‌కి గడువులోగా సమర్పించాలని సూచించారు.

Updated Date - 2020-07-18T21:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising