ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పఠనాసక్తి పెంపొందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2020-11-27T15:28:28+05:30

విద్యార్థులు, యువతలో పఠనాసక్తి పెంపొందిచాలన్న లక్ష్యంతో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి  సురేశ్‌

గుంటూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువతలో పఠనాసక్తి పెంపొందిచాలన్న లక్ష్యంతో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నివారణ చర్యల కోసం పాఠశాలలకు రూ.50 కోట్లు కేటాయించామన్నారు. 


ఐదు జిల్లాల్లో బడికి సెలవులు.. తుఫాను ప్రభావంతో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్టు మంత్రి తెలిపారు. 


Updated Date - 2020-11-27T15:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising