ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఏపీ ఐసెట్‌.. నేడు కీ విడుదల

ABN, First Publish Date - 2020-09-12T17:15:08+05:30

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2020 పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 64,890 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 51,991 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 11: రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2020 పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 64,890 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 51,991 మంది (80.12 శాతం) పరీక్షలకు హాజరైనట్లు ఏపీ ఐసెట్‌-2020 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. 15వ తేదీ దాకా విద్యార్థుల అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2020-09-12T17:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising