ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఈసెట్‌ నేడే

ABN, First Publish Date - 2020-09-14T17:03:57+05:30

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌-2020) సోమవారం జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌-2020) సోమవారం జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్ష నిర్వహిస్తారు.


78 సెంటర్లలో పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 37,167 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-09-14T17:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising