ఫిబ్రవరి 23న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష
ABN, First Publish Date - 2020-01-22T16:09:04+05:30
హెల్త్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 23వ
హైదరాబాద్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): హెల్త్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుకు, ఫిబ్రవరి 25న అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది
Updated Date - 2020-01-22T16:09:04+05:30 IST