ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పదంగా మారిన హెచ్‌ఎం ప్రవర్తన

ABN, First Publish Date - 2020-01-28T16:43:57+05:30

విద్యార్థులకు బూతు విడియోలు చూపిస్తున్న హెచ్‌ఎం మాకొద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగా రు. జనగామ జిల్లా నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన మాకొద్దని విద్యార్థుల ఆందోళన
 
నర్మెట, జనవరి 27 : విద్యార్థులకు బూతు విడియోలు చూపిస్తున్న హెచ్‌ఎం మాకొద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగా రు. జనగామ జిల్లా నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అవధూత శ్రీనివాస్‌ బూతు విడియోలు చూపిస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్‌, గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయుడిని పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పారని ఎస్‌ఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కరుణాకర్‌ తెలిపారు. అయినా హెచ్‌ఎం ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాగా, పాఠశాలలో ఉపాధ్యాయులే సెల్‌ఫోన్‌లతో ఆడుకుంటున్నారని, దీంతో క్లాసులకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని తాను వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తనపై కక్షగట్టి విద్యార్థులతో అబద్ధాలు చెప్పిస్తున్నారని హెచ్‌ఎం పేర్కొన్నారు.

Updated Date - 2020-01-28T16:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising