ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు

ABN, First Publish Date - 2020-01-28T16:40:30+05:30

రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాల కు నోటిఫికేషన్‌ విడుదలైనట్లు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి ప్రవేశాల కు నోటిఫికేషన్‌ విడుదలైనట్లు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 3 నుంచి 29వరకు, 7 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును www.telanganams.cgg. gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఏప్రిల్‌ 12న ఉంటుంది. ఏప్రిల్‌ 20న ఫలితాలు విడుదలవుతాయి

Updated Date - 2020-01-28T16:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising