సీటెట్ ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2020-01-22T16:02:39+05:30
సీటెట్ ఫలితాలను సీబీఎస్‌ఈ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలో పేపర్-1లో 247386మంది,
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సీటెట్ ఫలితాలను సీబీఎస్‌ఈ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలో పేపర్-1లో 247386మంది, పేపర్-2లో 294899మంది అర్హత సాధించారు.
Updated Date - 2020-01-22T16:02:39+05:30 IST