ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-01-28T16:48:40+05:30

జిల్లాలోని నల్లవెల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి విద్యా పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని నల్లవెల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి విద్యా పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌ సాయంతో విద్యార్థిని బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Updated Date - 2020-01-28T16:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising