ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ వర్సిటీ ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశాలు

ABN, First Publish Date - 2020-01-28T16:39:39+05:30

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల వారు జనవరి 27 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ మధ్య దరఖాస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల వారు జనవరి 27 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 19న ఆన్‌లైన్‌లో అర్హత పరీక్ష ఉంటుంది. వివరాలుwww.braouonline.inవెబ్‌సైట్‌ చూడొచ్చు.

Updated Date - 2020-01-28T16:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising