ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 వర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-01-28T16:04:25+05:30

రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సెలర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నతవిద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సెలర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నతవిద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆచార్య నాగార్జున(గుంటూరు), ఆంధ్రా (విశాఖపట్నం), రాయలసీమ(కర్నూలు), శ్రీవెంకటేశ్వర (తిరుపతి) విశ్వవిద్యాలయాల వీసీ పోస్టుల కోసం బయోడేటా, అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తులను ఫిబ్రవరి 18లోగా తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కార్యాలయానికి పంపాలని పేర్కొంది.

Updated Date - 2020-01-28T16:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising