ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాలాక్షి మాస పత్రిక - సంక్రాంతి కథల పోటీ

ABN, First Publish Date - 2020-11-02T06:06:42+05:30

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2021 సంచికను కథల ప్రత్యేక సంచికగా తీసుకువచ్చే ప్రయత్నంలో శ్రీమతి అరిశా ఆదిలక్ష్మమ్మ స్మారకంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2021 సంచికను కథల ప్రత్యేక సంచికగా తీసుకువచ్చే ప్రయత్నంలో శ్రీమతి అరిశా ఆదిలక్ష్మమ్మ స్మారకంగా ఈ కథల పోటీ నిర్వహిస్తుంది. ఏడు కథలకు ఒక్కో కథలకు రూ.5వేలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన ఒక్కో కథకు రూ.500 పారితోషికం ఉంటుంది. డిటిపిలో 4 పేజీలు, రాతప్రతిలో 6-7 పేజీలు ఉండే కథలను నవంబర్‌ 15 లోగా చిరునామా: 27- 5-487, పద్మావతినగర్‌, ఎస్‌విజిఎస్‌ కాలేజ్‌ దగ్గర, బాలాజీనగర్‌, నెల్లూరు-524002కు పంపాలి. మరిన్ని వివరాలకు: 94405 29785. 

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక

Updated Date - 2020-11-02T06:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising