ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సమకాలీన సాహిత్య సూచిక

ABN, First Publish Date - 2020-07-06T06:35:35+05:30

ఆచార్య ఎస్వీరామారావు 80వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సమకాలీన సాహిత్య సూచికను సిద్ధం చేస్తున్నాం. ఈ సూచికకు ఎస్వీరామారావు ప్రధాన సంపాదకులు; రాయా రావు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య ఎస్వీరామారావు 80వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సమకాలీన సాహిత్య సూచికను సిద్ధం చేస్తున్నాం. ఈ సూచికకు ఎస్వీరామారావు ప్రధాన సంపాదకులు; రాయా రావు సూర్యప్రకాశ్‌రావు, టి. శ్రీరంగస్వామి సహాయ సంపాద కులుగా వ్యవహరిస్తారు. సమకాలీన రచయితలు, కవులు తమ పూర్తి పేరు, జన్మతేదీ, జన్మస్థలం, తల్లిదండ్రులు, నివాసం, ఫోన్‌ నెంబర్‌, ముద్రిత కాలం, రచనల వివరాల తోపాటు ఫొటోను ఈ నెల 25లోగా ఏ జిల్లా రచయితలు ఆ జిల్లా సంపాదకులకు పంపాలి. జిల్లావారీ సంపాదకుల వివరాలు తెలుసుకోవడానికి ఫోన్‌ నంబర్లు: 984801 2053, 94410 46839, 99498 57955.

ఎస్వీ రామారావు


Updated Date - 2020-07-06T06:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising