ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు అవగాహన అవసరం

ABN, First Publish Date - 2020-03-04T07:45:29+05:30

ఓఎంఆర్ పత్రాన్ని ఉపయోగించి పరీక్షలు రాయటం విద్యార్థులకు పదో తరగతి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో పేపర్ మోడల్ మారటం, బిట్ పేపరు రద్దు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓఎంఆర్ పత్రాన్ని ఉపయోగించి పరీక్షలు రాయటం విద్యార్థులకు పదో తరగతి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో పేపర్ మోడల్ మారటం, బిట్ పేపరు రద్దు అవటం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల వల్ల విద్యార్థులు కొంత అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు మారిన అంశాలపైనే కాకుండా, ఓఎమ్మార్ షీట్‌ను ఉపయోగించటం వంటి వాటిపై అవగాహన తరగతులు నిర్వహించాలి. పాఠశాల స్థాయిలో డమ్మీ షీట్‌తో శిక్షణ ఇవ్వాలి.                                

ఉప్పలపు శేషునాథ్, పి. నైనవరం

Updated Date - 2020-03-04T07:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising