ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వేరో టైమ్స్‌ కథల పోటీ

ABN, First Publish Date - 2020-06-21T05:30:00+05:30

‘చదువుతోనే వెలుగు’ థీమ్‌తో కథల పోటీ నిర్వహిస్తున్నాం. కథలు చేతిరాతలో నాలుగు పేజీలు, టైప్‌ చేసి పంపే కథలైతే రెండు పేజీలకు మించరాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చదువుతోనే వెలుగు’ థీమ్‌తో కథల పోటీ నిర్వహిస్తున్నాం. కథలు చేతిరాతలో నాలుగు పేజీలు, టైప్‌ చేసి పంపే కథలైతే రెండు పేజీలకు మించరాదు. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.5వేలు, 3వేలు, 2వేలు. సాధారణ ప్రచురణకు ఎంపికైనా కథలను స్వేరో టైమ్స్‌లో ప్రచురిస్తాము. కథలు పంపాల్సిన ఫోన్‌ వాట్సాప్‌ నం.77026 48825. ఈమెయిల్‌: drpasunuri@gmail.com

ఎడిటర్‌, స్వేరో టైమ్స్‌ మాసపత్రిక


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising