ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న కథల పోటీ-2020

ABN, First Publish Date - 2020-11-09T06:32:11+05:30

ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్‌ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్‌. దమ యంతి సాహితీకిరణం సహకారంతో నిర్వహిస్తున్న చిన్న కథల పోటీకి కథ లను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్‌ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్‌. దమ యంతి సాహితీకిరణం సహకారంతో నిర్వహిస్తున్న చిన్న కథల పోటీకి కథ లను ఆహ్వానిస్తున్నాం. కథల పోటీలో ఆరింటికి ఒక్కొక్క కథకి రూ.1000 చొప్పున సమాన బహుమతి అందజేస్తాం. కథలను నవంబర్‌ 30లోగా చిరునామా: సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకా పురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌ 500 102కు పంపాలి. పోటీ గురించి మరిన్ని వివరాలకు ఫోన్‌: 94907 51681. 

పొత్తూరి సుబ్బారావు


Updated Date - 2020-11-09T06:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising