ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం

ABN, First Publish Date - 2020-11-30T08:28:54+05:30

రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం 2020ను నవలా ప్రక్రియకు గాను పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ప్రదానం చేయబోతు న్నాము...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం 2020ను నవలా ప్రక్రియకు గాను పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ప్రదానం చేయబోతు న్నాము. డిసెంబర్‌ 13 ఉ.10.30గం.లకు హన్మకొండ వాగ్దేవి డిగ్రీ ్క్ష పీజీ కాలేజీలో జరిగే సభలో గ్రహీతను రూ.15,116 నగదు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సన్మా నిస్తారు. పి. నరహరి ఐయేఎస్‌ ముఖ్య అతి థిగా పాల్గొనే ఈసభలో అంపశయ్య నవీన్‌, బన్న అయిలయ్య తదితరులు పాల్గొంటారు.

కె. పురుషోత్తం

Updated Date - 2020-11-30T08:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising